अर्थ : కల్లు, సారాయి మద్యము మొదలైన మత్తు పదార్ధాలను తీసుకోవడం
उदाहरणे :
పండుగ రోజు కూడా అతడు తాగుతున్నాడు
समानार्थी : పానము చేయు, సేవించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట
उदाहरणे :
ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది
समानार्थी : గ్రహించు, తీసుకొను, స్వీకరించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : తాగడానికి ఇవ్వడం
उदाहरणे :
నా భర్త చలివేంద్రం లోని నీళ్ళు తాగుతున్నాడు
इतर भाषांमध्ये अनुवाद :