अर्थ : ఏదైనా పనికి గానీ ఒక విషయానికిగానీ తగినట్లుగా ఉండడం
उदाहरणे :
పరిస్థితులు అనుకూలించడం వలన అతని జీవితం విజయవంతంగా నడుస్తున్నది
समानार्थी : అనుకూలత, అనుగుణం, సరిపడు
इतर भाषांमध्ये अनुवाद :
Logical coherence and accordance with the facts.
A rambling argument that lacked any consistency.अर्थ : ఏవిధంగా కావాలో ఆవిధముగా
उदाहरणे :
ఈ మాట నాకు తగిన విధంగా అనిపించడంలేదు. ఇది నాకు సరైన మాటగా అనిపించడంలేదు.
समानार्थी : సరైన
इतर भाषांमध्ये अनुवाद :
Suitable for a particular person or place or condition etc.
A book not appropriate for children.अर्थ : మంచి నైపుణ్యము కల్గిన.
उदाहरणे :
ఈ పని చేయుటకు తగిన వ్యక్తి కావలెను.
इतर भाषांमध्ये अनुवाद :
जो कोई काम करने के लिए योग्य या उपयुक्त हो।
इस काम को करने के लिए सोहन जैसे सुपात्र व्यक्ति की आवश्यकता है।अर्थ : నిబంధనలకు అవసరమైన
उदाहरणे :
విద్యార్థులందరు విద్యాలయానికి వర్తించునట్టి నిబంధనలకు కట్టుబడి ఉండాలి
समानार्थी : వర్తించునట్టి
इतर भाषांमध्ये अनुवाद :
जो कहीं लगाया जा सकता हो,लगाया गया हो या लगाया जाने को हो।
विद्यालय द्वारा लागू नियम सभी छात्रों को मानना होगा।