अर्थ : జపాను దేశంలో నివశించేవాడు
उदाहरणे :
జపాన్ దేశంలోని ప్రజలు బాగా కష్టపడి పనిచేస్తారు
समानार्थी : జపనీయులైన
अर्थ : జపాన్ భాష యొక్క లేదా జపాన్ భాషకు సంబంధించిన
उदाहरणे :
ఈ జపనీస్ పుస్తకం నీకు ఎక్కడ దొరికింది.