अर्थ : కాగితం రూపంలో చెల్లించుకోవడానికి ఇచ్చే డబ్బు
उदाहरणे :
సీమ చెక్ వేయడం కోసం బ్యాంకుకు వెళ్ళింది.
समानार्थी : ధనాదేశం
इतर भाषांमध्ये अनुवाद :
A written order directing a bank to pay money.
He paid all his bills by check.अर्थ : చెక్ భాషకు సంబంధించిన
उदाहरणे :
దౌత్యవేత్త కార్యాలయంలో చెక్ పుస్తక ప్రదర్శన జరుగుతుంది.
इतर भाषांमध्ये अनुवाद :
Of or relating to Czechoslovakia or its people or their language.
The Czech border.