अर्थ : కోపంగా అరవడం.
उदाहरणे :
నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.
समानार्थी : అదిలించు, కసురుకొను, కోప్పడు, గదమాయించు, గద్దించు, గద్దింపు, దట్టించు, మందలించు
इतर भाषांमध्ये अनुवाद :
An act or expression of criticism and censure.
He had to take the rebuke with a smile on his face.अर्थ : తిరస్కార భావాన్ని కోపంతో తెలియజేయడం
उदाहरणे :
శ్యామ్ దగ్గర డబ్బు అడిగాడని బాపూజి అతన్ని చివాట్లు పెట్టాడు
समानार्थी : తిట్టు
इतर भाषांमध्ये अनुवाद :
अवज्ञा या तिरस्कारपूर्वक बिगड़कर कड़ी बात कहना।
श्याम के पैसा माँगने पर बाबूजी ने उसे झिड़क दिया।