अर्थ : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
उदाहरणे :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
समानार्थी : కఠినమైన, క్లిష్టమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, బోదపడని, ముళ్ళుగల, మెలితిరిగిన
इतर भाषांमध्ये अनुवाद :