अर्थ : దుఃఖంతో నిండిన.
उदाहरणे :
రాజశేఖర్ రెడ్డి మరణించడంతో రాష్ట్ర ప్రజలందరూ శోకపూర్ణమైన స్థితిలో ఉండిపోయారు.
समानार्थी : దిగులుగల, దుఃఖంతోకూడి, దుఃఖపాటు, దుఃఖపూరితమైన, బాధాకరమైన, శోకపూర్ణమైన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదైన ఒకదాని గూర్చి వ్యాకులం చెందే భావన.
उदाहरणे :
పరీక్షలు వ్రాయుటకు చింతగల పిల్లలకు అధ్యాపకుడు ధైర్యం చెప్పెను.
समानार्थी : కలత చెందిన, వికలమైన, విచారంగల
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : బాధతో నిండిన.
उदाहरणे :
అతడు ఎల్లప్పుడు విచారపూర్ణమైన మాటలు మాట్లాడుతాడు.
समानार्थी : దిగులుగల, విచారకరమైన, విచారపూర్ణమైన, విచారమయమైన, విచారాత్మకమైన, శోకమైన
इतर भाषांमध्ये अनुवाद :