अर्थ : తమ చేతితో వ్రాయబడిన తమ పేరు.
उदाहरणे :
నా ప్రామాణపత్రముపై ప్రధానాచార్యుని చేవ్రాలు తీసుకోవాలి.
समानार्थी : చేతివ్రాలు, చేవ్రాలు, సంతకము, హస్తాక్షరము
इतर भाषांमध्ये अनुवाद :
Your name written in your own handwriting.
signature