अर्थ : పండితులు ఏదైన విషయము పైన విచార-విమర్శలు జరగడం.
उदाहरणे :
ఆ సభలో సమైకాంధ్ర గూర్చి ఎక్కువ సమయము వాదోపవాదాలు జారిగినాయు.
समानार्थी : వాదోపవాదాలు, సంగోష్టి, సంభాషణ, సదస్సు
इतर भाषांमध्ये अनुवाद :
Any meeting for an exchange of ideas.
seminarअर्थ : తన విచారణను లేద అబిప్రాయాలను ముందర ఉంచుట.
उदाहरणे :
కవి తన కవిత్వంలో మాతృత్వంను గురించి చాలా బాగా చర్చించినాడు.
समानार्थी : వర్ణణ
इतर भाषांमध्ये अनुवाद :
Inventing or contriving an idea or explanation and formulating it mentally.
conceptualisation, conceptualization, formulationअर्थ : ఏదైన వస్తువు లేద విషయము గురించి మాట్లాడుట.
उदाहरणे :
అతడు తన మాటలను నీరూపించుట కోసం చర్చిస్తున్నాడు.
समानार्थी : తర్కము, పరామర్శించుట, వాదము, విచారణ, సమీక్షించుట
इतर भाषांमध्ये अनुवाद :