अर्थ : రాశులలో పదవది.
उदाहरणे :
నాకు మకరరాశి యొక్క వార్షిక భవిష్యఫలము తెలుసుకోవాల్సి ఉంది
समानार्थी : పూర్ణజలరాశి, మకరరాశి, శుభరాశి, సరిరాశి, సౌమ్యరాశి, స్త్రీరాశి
इतर भाषांमध्ये अनुवाद :
The tenth sign of the zodiac. The sun is in this sign from about December 22 to January 19.
capricorn, capricorn the goat, goat