अर्थ : శ్వాస లేకుండా చేయడం
उदाहरणे :
హంతకవాదులు ఐదు మంది చనిపోయారు.
समानार्थी : ప్రాణాలతీయు, వధించు, సంహరించు, హత్యచేయు
इतर भाषांमध्ये अनुवाद :
जीवन का अंत कर देना।
आतंकवादियों ने पाँच व्यक्तियों को मारा।अर्थ : ప్రత్యేకించి ఆటలో ఏదైనా వస్తువులను ఉపయోగంలోనుండి బయటకు నెట్టడం లేదా పనిచేయకుండా చేయడం
उदाहरणे :
చదరంగపు ఆటలో ఒకఎత్తులో తన ప్రత్యర్థి యొక్క మంత్రిని కొట్టాడు
समानार्थी : కొట్టు
इतर भाषांमध्ये अनुवाद :
गंजीफे, ताश, शतरंज आदि खेलों में विपक्षी के पत्ते, गोटी आदि जीतना।
शतरंजी ने एक प्यादे से प्रतिद्वंदी के वजीर को मारा।अर्थ : అడవిలో ఉన్న పశు-పక్షులను చంపే పని.
उदाहरणे :
ప్రాచీనకాలంలో రాజులు-మహారాజులు వేటకు అడవికి వెళ్ళేవాళ్ళు.
समानार्थी : అఘాతించు, చెండాడు, వెంబడించుట, వేటాడి, వేటాడు
इतर भाषांमध्ये अनुवाद :