सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ప్రాణం లేకుండా చేయడం
उदाहरणे : అతడు తన తండ్రిని హత్యచేసినాడు ఏ ప్రాణినైన వధించుట మహాపాపం.
समानार्थी : ఖూని, చంపడం, ప్రాణచ్ఛేదము, వధ, సంహారము, హత్య
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
किसी मनुष्य, प्राणी आदि को जान-बूझकर किसी उद्देश्य से मार डालने की क्रिया।
The act of terminating a life.
अर्थ : గట్టి వస్తువుతో కొట్టడంవలన అయ్యేది
उदाहरणे : అతను లాఠీతో నన్ను గాయపరిచాడు.
समानार्थी : అభిఘాతం, అరుసు, అస్రావం, ఈర్మం, కురుపు, క్షణీతువు, గాయం, గుల్ల, దెబ్బ, పుండు, పోటికం, మోద, వాపు, వ్రణం
किसी वस्तु, शरीर आदि पर किसी दूसरी वस्तु के वेगपूर्वक आकर गिरने या लगने की क्रिया (जिससे कभी-कभी अनिष्ट या हानि होती है)।
The act of pounding (delivering repeated heavy blows).
स्थापित करा