अर्थ : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
उदाहरणे :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
समानार्थी : కుప్పిగంతులువేయు, గంతులేయు, దుముకు, దూకు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
उदाहरणे :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
समानार्थी : ఎగిరిదూకు, కుప్పిగంతులేయు, గంతులేయు, చెంగు చెంగున ఎగురు
इतर भाषांमध्ये अनुवाद :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।अर्थ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
उदाहरणे :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
समानार्थी : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, చిందాడు, దాటు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
अर्थ : అత్యానందంతో పొంగి ఎగురుట
उदाहरणे :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
समानार्थी : ఎగిరిగంతులేయు, ఎగురు, దుముకు
इतर भाषांमध्ये अनुवाद :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।