अर्थ : తొలగించే ప్రక్రియ వేరొకరితో చేయించడం
उदाहरणे :
కాంట్రాక్టరు చిన్న చిన్న గుడిసెలను గూండాల ద్వారా తొలగింపజేశాడు.
समानार्थी : తప్పించు, తీసివేయు, తొలగింపజేయు, నివర్తించు, మట్టగించు, వెడలించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వెళ్లగొట్టించే పనిని ఇతరులతో చేయించడం
उदाहरणे :
అత్త కోడలిపైన చాలా అపద్దాల ఆరోపణలతో తన ఇంటినుండి గెంటించింది
समानार्थी : పంపించు, వెళ్లగొట్టించు
इतर भाषांमध्ये अनुवाद :