अर्थ : రహస్యాలను తెలుసుకొన్నవాడు.
उदाहरणे :
గూఢచారి సూచనల ద్వారా రక్షకభటులు నకిలీ నోట్లను ముద్రిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకున్నారు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : రహస్యములను తెలుసుకొనే వ్యక్తి
उदाहरणे :
అన్ని రహస్యాలను గూఢచారి వర్గము కనుగొంది.
समानार्थी : గుప్తచరుడు, గూఢ పురుషుడు, గూఢచారుడు, సూచకుడు
इतर भाषांमध्ये अनुवाद :
An officer of a corporation or others who have access to private information about the corporation's operations.
insiderअर्थ : ఏదేని మాట లేక వస్తువు గురించి తెలుసుకొనువాడు.
उदाहरणे :
చివరికి గూఢచారులు హంతకుని జాడ తెలుసుకున్నారు.
समानार्थी : జాడతెలిసికొనువాడు, వెతకువాడు
इतर भाषांमध्ये अनुवाद :