अर्थ : మార్గదర్శకం లేని
उदाहरणे :
మనం గుర్తులేని మార్గం మీద చాలా దూరం వెళ్ళిపోయాం.
समानार्थी : చిహ్నంలేని, నమూనాలేని
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : గుర్తుకురానిది.
उदाहरणे :
నేను ఈ కవిత్వంలో మరిచిపోయిన పంక్తులను గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
समानार्थी : మరిచిపోయిన, విస్మృతి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మరిచే స్వభావం ఉన్నటువంటి
उदाहरणे :
ప్రతిమ చిన్నప్పటినుండి మతిమరుపుగల వ్యక్తి.
समानार्थी : మతిమరుపుగల, విస్మృతి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సామంజ్యసము లేకుండా ఉండుట.
उदाहरणे :
పోలికలేని కారణంగా ప్రజలు అతన్ని గుర్తించలేకపోయారు.
समानार्थी : పోలికలేని
इतर भाषांमध्ये अनुवाद :
जिसमें सामंजस्य न हो या सामंजस्य का अभाव हो।
उसके सामंजस्यहीन व्यवहार के कारण लोग उससे कटे-कटे रहते हैं।