अर्थ : చర్మంపై సూదితో ఏదేని ఒక గుర్తును ముద్రించుట.
उदाहरणे :
శ్యామ్ తమ చేతిపై పచ్చ బొట్టును పొడిపించుకుంటున్నాడు.
समानार्थी : చెక్కించు, పచ్చబొట్టు పొడచు, పొడుచు
इतर भाषांमध्ये अनुवाद :
Stain (skin) with indelible color.
tattooअर्थ : ఏదేని ఇనుప లేక ఇతర ధాతువును లోపలికి గట్టిగా పాతుట
उदाहरणे :
రాము చిత్రపటాలను తగిలించడానికి గోడకు మేకులు కొడుతున్నాడు.
समानार्थी : కొట్టు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక దానిలోని చొప్పింపచేయడం
उदाहरणे :
ఆమె తన అనుభవం యొక్క మాటలతో గుచ్చుతుంది
समानार्थी : కూర్చు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దారముతో బెజ్జమువేసి కూర్చు క్రియ.
उदाहरणे :
మాలతి రంగు-రంగుల పూలమాల కుట్టుతున్నది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం
उदाहरणे :
నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.
समानार्थी : గాయపరచు, గ్రుచ్చు, నొప్పించు, పొడుచు, బాధపరచు, మనసు నొప్పించు
इतर भाषांमध्ये अनुवाद :
अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।
सत्य बात अकसर चुभती है।