अर्थ : కింద పడవేసి లాగుట
उदाहरणे :
గ్రామస్తులు సుఖియాని మంత్రగత్తెగా ముద్ర వేసి విధులలో నుండి ఈడ్చేశారు.
समानार्थी : ఇగ్గు, ఈగు, ఈడు, ఈడ్చు, గుంజుకొను, పడలాగు, లాగు
इतर भाषांमध्ये अनुवाद :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.