अर्थ : పశువుల్ని కట్టేయడానికి భూమిలో నాటే ఒక కర్ర
उदाहरणे :
రదియా ఒక గుంజను నాటి మేకను దానికి కట్టేసింది.
इतर भाषांमध्ये अनुवाद :
A fastener consisting of a peg or pin or crosspiece that is inserted into an eye at the end of a rope or a chain or a cable in order to fasten it to something (as another rope or chain or cable).
toggleअर्थ : పెద్ద ఓడ మధ్యలో తెరచాప యొక్క బంధం
उदाहरणे :
వేగవంతమైన గాలుల వలన ఓడ యొక్క బలహీనమైన దుడ్డుకర్ర విరిగిపోయింది.
समानार्थी : దుడ్డుకర్ర
इतर भाषांमध्ये अनुवाद :
A vertical spar for supporting sails.
mast