अर्थ : ఉత్తరాన ఉన్న మంచు పర్వతాలలో పెద్ద పర్వతం
उदाहरणे :
పర్వతాలలో హిమాలయ పర్వతమే పర్వతరాజు.
समानार्थी : పర్వతరాజు, పెద్ద పర్వతం
इतर भाषांमध्ये अनुवाद :
वह पर्वत जो बहुत बड़ा हो।
पर्वतों में हिमालय पर्वतराज है।Any high mountain.
alpअर्थ : మంచుతో కప్పబడిన ఎతైన పర్వతము, ఇది భారతదేశానికి ఉత్తరాన ఉంటుంది.
उदाहरणे :
హిమాలయపర్వతము భారతదేశానికి పారిగోడ వంటిది.
समानार्थी : ఉదగద్రి, కొండఱేడు, చలికొండ, చలిగుట్ట, చలువగుట్ట, తుషారాద్రి, తుహినశైలము, పర్వతపతి, మంచికొండ, మంచుపర్వతము, శీతనగము, శీతాద్రి, శైలపతి, శైలరాజ్యము, హిమకూటము, హిమధాతువు, హిమవంతము, హిమవత్పర్వతము, హిమవ్యూహము, హిమాచలము, హిమాలయము
इतर भाषांमध्ये अनुवाद :
भारत के उत्तर में स्थित एक पर्वतमाला जिसका विस्तार लगभग पन्द्रह सौ किलोमीटर है।
हिमालय भारत का प्रहरी है।A mountain range extending 1500 miles on the border between India and Tibet. This range contains the world's highest mountain.
himalaya, himalaya mountains, himalayas