अर्थ : ఏవైన వస్తువులు తగిలినప్పుడు కలిగే గంటు
उदाहरणे :
జారి పడిపొవడం కారణంగా మోహన్ కాలికి దెబ్బ తగిలింది.
समानार्थी : దెబ్బ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శరీరం యొక్క భాగంలో కత్తి మొదలైనవాటి వల్ల కలిగే దెబ్బ.
उदाहरणे :
గాయం చాలా పెద్దగా వుంది.
इतर भाषांमध्ये अनुवाद :
शरीर का वह अंग या भाग जो कटने-फटने, सड़ने-गलने आदि के कारण विकृत हो गया हो या शरीर पर का कटा या चिरा हुआ स्थान।
घाव बहुत फैल गया है।अर्थ : దూరముగా వెళ్ళిన చిన్నని గొట్టము లాంటి చిన్న గాయం.దీని నుండి చీము కారుతుంటుంది
उदाहरणे :
చాలా సంవత్సరాల వరకు మందు పూయడం వలన లోతుగాపడిన వ్రణము బాగైంది.
समानार्थी : దెబ్బ, లోతుగాపడిన వ్రణము
इतर भाषांमध्ये अनुवाद :