अर्थ : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.
उदाहरणे :
అతడు పామును చూసి భయపడుతున్నాడు.
समानार्थी : అడలు, ఉలుకు, కొంకుపాటు, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, భీతి, సంకోచం, హడలు
इतर भाषांमध्ये अनुवाद :
Fearful expectation or anticipation.
The student looked around the examination room with apprehension.