अर्थ : ఇంటిలోకి గాలి వచ్చిపోవుటకు ఏర్పాటు చేసిన చిన్న ద్వారము.
उदाहरणे :
అతడు కిటికి ద్వారా బయటకు వెళ్ళిపోయాడు
समानार्थी : కిటికి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వెలుతురు రావడానికి గోడ పైభాగములో నిర్మించునది
उदाहरणे :
సీత గవాక్షము వద్ద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నది.
समानार्थी : అద్దపుకిటికి, కిటికి
इतर भाषांमध्ये अनुवाद :