अर्थ : అనవసర మాటలు అతిగా మాట్లాడే వ్యక్తి.
उदाहरणे :
రాజు ఒక వదరుబోతు వ్యక్తి.
समानार्थी : అధికప్రసంగి, ప్రలాపి, మాటలకారి, లొటలొటకాడు, వదురుబోతు, వాగుడుకాయ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎక్కువగా మాట్లాడువారు.
उदाहरणे :
భగవంతుని దయ ఉంటే మూగవాడు కూడా వాగుడుకాయ అవుతాడు.
समानार्थी : కథాప్రసంగుడు, నుడువరి, ప్రలాపి, ప్రేలరి, ప్రేలుగొండి, బజారి, మాటలమారి, లొటలొటకాడు, వదరుబోతైన, వాగుడుకాయైన, వాచాలుడు, సుద్దులమారి
इतर भाषांमध्ये अनुवाद :