अर्थ : అధిక విలువగల.
उदाहरणे :
గ్రామాల కంటే పట్టణాలలో వస్తువులు ఖరీదైనవి.
समानार्थी : అధికదరగల, అధికమూల్యముగల, ఎక్కువరేటుగల, ఖరీదుగల, గిరాకిగల, దరైన, హెచ్చువెలగల
इतर भाषांमध्ये अनुवाद :
Having a high price.
Costly jewelry.