अर्थ : ఒక రకమైన కత్తి.
उदाहरणे :
మోహన్ పిడికత్తితో సోహన్ను పొడిచాడు.
समानार्थी : కత్తి, పిడి కత్తి, బాకు
इतर भाषांमध्ये अनुवाद :
A sword with a broad blade and (usually) two cutting edges. Used to cut rather than stab.
broadswordA small pocketknife. Originally used to cut quill pens.
penknifeअर्थ : రాజుల కాలంలో యుద్దంలో ఉపయోగించే సాధనం
उदाहरणे :
రాణి లక్ష్మిబాయి ఖడ్గం తిప్పడంలో నిపుణురాలు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒక రకమైన చిన్న కత్తి
उदाहरणे :
అతను దొంగను ఖడ్గంతో దెబ్బతీశాడు.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : శత్రువును యుద్ధంలో నరకడానికి ఉపయోగించే ఆయుధం
उदाहरणे :
అతను కత్తితో శత్రువుపై దాడిచేశాడు.
समानार्थी : కత్తి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : రాజులు తలలు నరకడానికి ఉపయోగించేది
उदाहरणे :
ప్రాచీనకాలంలో రాణులు వారి దిండు కింద కత్తి పెట్టుకుంటారు.
समानार्थी : కత్తి
इतर भाषांमध्ये अनुवाद :