अर्थ : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
उदाहरणे :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
समानार्थी : కఠినమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల, మెలితిరిగిన
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
उदाहरणे :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
समानार्थी : కఠినమైన, కష్టమైన, జఠిలమైన
इतर भाषांमध्ये अनुवाद :
Difficult to analyze or understand.
A complicated problem.