अर्थ : ఆసక్తి కలిగి ఉండటం.
उदाहरणे :
నాకు చిన్నప్పటి నుండి తాజ్మహల్ చూడాలని ఆశ ఉంది.
समानार्थी : ఆశ
इतर भाषांमध्ये अनुवाद :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.अर्थ : ఇష్టము కలిగి ఉండుట
उदाहरणे :
మమతకు ఉల్లాసంగా తిరగడంలో ఆశక్తి ఎక్కువ.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏ పనైనా చేయడానికి మనస్సులో కలిగే ఆశ.
उदाहरणे :
అతను తన కోరికను అనుసరించి ఏదో ఒక పని చేస్తున్నాడు.
समानार्थी : అభిరుచి, ఆకాంక్ష, కాంక్ష
इतर भाषांमध्ये अनुवाद :
A sense of concern with and curiosity about someone or something.
An interest in music.अर्थ : దేనిపైనైన ఏకాగ్రత చూపించడం
उदाहरणे :
చదువులో అతని ఆసక్తి చూసి అతనిని నగరంకు పంపించాడు.
समानार्थी : అసక్తి
इतर भाषांमध्ये अनुवाद :
एकाग्र भाव से किसी काम या बात की ओर ध्यान या मन लगने की अवस्था या भाव।
पढ़ाई में उसकी लगन को देखते हुए उसे शहर भेजा गया।A strong liking.
My own preference is for good literature.अर्थ : దేనిమీదైన ఆశ లేకపోవడం
उदाहरणे :
మానవుడి ప్రతికోరిక పూర్తి కాదు.నాకు ఈరోజు అన్నం తినాలనే కోరిక లేదు.
इतर भाषांमध्ये अनुवाद :
मन में दबी रहनेवाली तीव्र कामना या लालसा।
मनुष्य की प्रत्येक इच्छा पूरी नहीं होती।अर्थ : సంబోగాసక్తులను ఆచరించకపోవడం
उदाहरणे :
బ్రహ్మచారి కోరికను జయించి తమ వ్రతాన్ని ఆచరించడం.
समानार्थी : ఇచ్చా
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒకరి మధ్య ఒకరికి అభిమానం కలిగి ఉండటం.
उदाहरणे :
భర్త ఇష్టంతో ఆమె తన పేదరికాన్ని మరిచిపోయింది.
समानार्थी : ఇష్టం, ప్రియం, ప్రీతి, ప్రేమ
इतर भाषांमध्ये अनुवाद :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.अर्थ : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
उदाहरणे :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
समानार्थी : అభిలాష, ఆకాంక్ష, ఆశ, ఆశయం, కల, లాలస
इतर भाषांमध्ये अनुवाद :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।