सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : బరువు కొలిచే యూనిట్.
उदाहरणे : బరువులను, దూరాలను వేరు-వేరు పద్దతులలో కొలుస్తారు.
समानार्थी : తూకము, పరిమాణము
अर्थ : బరువును తెలుసుకోవడానికి చేసే పని
उदाहरणे : ఒక గోనె సంచిలో బియ్యం తూకం దాదాపు వంద కిలోలు వుంటుంది
समानार्थी : తూకం, పరిమాణం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
किसी वस्तु का भार, तौल, नाप, मूल्य आदि।
अर्थ : ఒక వస్తువు దాని బరువును తెలుసుకోవడానికి చేసే పని
उदाहरणे : మీ తూకం సరిగా లేదు.
समानार्थी : తూకం
तौलने की क्रिया या भाव।
अर्थ : దూరంను పరిగనించడం
उदाहरणे : సర్వే వారు పొలం కొలిచిన తర్వాత కార్యాలయానికి వెళ్లారు.
समानार्थी : కొలవడం
अर्थ : ఏదైన వస్తువ యొక్క పొడవు వెడల్పును కొలిచేది.
उदाहरणे : శోహన్ యొక్క గది యొక్క కొలత ముప్పై ఇంచీలు.
समानार्थी : కొలమానం, కొలువడి, పరిమాణం
किसी चीज़ की लंबाई, चौड़ाई, ऊँचाई आदि जिसका विचार किसी निर्दिष्ट लंबाई के आधार पर या तुलना में होता है।
स्थापित करा