अर्थ : అడవికి రారాజు
उदाहरणे :
కవి ఈ కవిత్వంలో శివాజిని సింహంతో పోల్చాడు.
समानार्थी : గజరిపువు, జడలమెకం, పశురాజం, బాహుబలం, మృగం, మృగపతి, మృగరాజు, మృగరిపువు, మృగేంద్రుడు, మెకములరేడు, రక్తజిహ్వం, సారంగం, సింగం, సింహం
इतर भाषांमध्ये अनुवाद :
बिल्ली के वर्ग में सबसे अधिक बलवान हिंसक जंगली जन्तु जिसके नर की गर्दन पर बड़े-बड़े बाल होते हैं।
गिर के जंगल में सिंह हैं।Large gregarious predatory feline of Africa and India having a tawny coat with a shaggy mane in the male.
king of beasts, lion, panthera leoअर्थ : సింహం పేరుతో చేసే ఒక వంట
उदाहरणे :
అతడు కేసరిపప్పుచాలా ఇష్టంగా తింటున్నాడు.
इतर भाषांमध्ये अनुवाद :
Edible seeds of various pod-bearing plants (peas or beans or lentils etc.).
pulse