अर्थ : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం
उदाहरणे :
అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి
समानार्थी : ఎగిరిదూకు, గంతులేయు, గెంతు, చెంగు చెంగున ఎగురు
इतर भाषांमध्ये अनुवाद :
हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।
जंगल में हिरन चौकड़ी भर रहे थे।