अर्थ : కీటకాలను చంపడానికి ఉపయోగించే రసాయనిక పదార్థం.
उदाहरणे :
పంటలను రోగాలనుండి రక్షించుటకు క్రిమిసంహారిని ఉపయోగిస్తారు.
समानार्थी : క్రిమిసంహారక మందు, క్రిమిసంహారి
इतर भाषांमध्ये अनुवाद :
कीड़ों को मारने के लिए उपयोग में लाया जाने वाला रसायन।
फसलों को रोग से बचाने के लिए कीटनाशक का प्रयोग किया जाता है।A chemical used to kill pests (as rodents or insects).
pesticideअर्थ : క్రిములు కీటకాలను తిని కడుపు నింపుకునే జీవి.
उदाहरणे :
బల్లి కీటక భక్షిని.
समानार्थी : కీటక భక్షిని
इतर भाषांमध्ये अनुवाद :
कीड़े-मकोड़े खाकर पेट भरनेवाला जीव।
छिपकली कीटभक्षी है।Any organism that feeds mainly on insects.
insectivoreअर्थ : క్రిములను నాశనంచేసేది
उदाहरणे :
నిల్వ ఉన్న నీటిగుంటలలో కీటకనాశక మందులను చల్లారు.
समानार्थी : క్రిమినాశిని
इतर भाषांमध्ये अनुवाद :
Preventing infection by inhibiting the growth or action of microorganisms.
bactericidal, disinfectant, germicidal