अर्थ : చిన్న మొక్కలకు వుండే శాఖలు
उदाहरणे :
పిల్లవాడు చెట్టుకాడలను తుంచుతున్నాడు.
समानार्थी : కొమ్మ
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : దీనిద్వారా పాత్రలను, ఇనుప పనిముట్లను పట్టుకోవచ్చు
उदाहरणे :
పాత్ర యొక్క పిడి విరగటంతో దానిని పట్టుకోవడం కష్టమైనది.
समानार्थी : పిడి
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వృక్షం యొక్క క్రిందిభాగం
उदाहरणे :
ఈ వృక్షం యొక్క చెట్టుబోదె చాలా సన్నగా ఉంది.
समानार्थी : కాండం, కాండలంబం, చెట్టుబోదె
इतर भाषांमध्ये अनुवाद :