अर्थ : తేజోవంతముగా ఉండుట.
उदाहरणे :
కుర్చీలో ఉన్న గాంధీజీ ముఖ వచ్ఛసు చాలా కాంతివంతమై అందరిని ఆకర్షిస్తున్నది.
समानार्थी : ఉజ్వలమైన, కలాధరుడైన, ప్రకాశవంతమైన, మెరవకలిగిన
अर्थ : ఎక్కువ ప్రకాశవంతంగా
उदाहरणे :
రమేష్ తన వివాహంలో కాంతి గల వస్త్రాలు ధరించాడు.
समानार्थी : కాంతిగల
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : వెలుగుతో నిండిన.
उदाहरणे :
సూర్యుడు ఒక ప్రకాశవంతమైన నక్షత్రం.
समानार्थी : ప్రకాశవంతమైన, వెలుగుమయమైన, శోభాయమానమైన
इतर भाषांमध्ये अनुवाद :
प्रकाश से भरा हुआ या प्रकाश से पूर्ण।
यह कमरा प्रकाशयुक्त है।Having lots of light either natural or artificial.
The room was bright and airy.