सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : ముఖంలో ఎక్కువ ప్రాకాశవంతము కనిపించుట.
उदाहरणे : మహాపురుషుల ముఖవచ్చస్సు చాలా తేజస్వము కలిగివుంటాడు.
समानार्थी : కల, తేజస్వము, తేజస్సు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
तेजस्वी होने की अवस्था या भाव।
अर्थ : రత్నాల నుండి వెలువడు వెలుగు.
उदाहरणे : వజ్రం యొక్క కాంతి కళ్ళుకు మిరమిట్లు కలుపుతున్నాయి.
समानार्थी : అంశువు, క్రాంతి, ప్రకాశం, మినుకు, మెఱుగు, రవణం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
रत्न की चमक-दमक या दीप्ति।
The visual property of something that shines with reflected light.
अर्थ : ఒక రకమైన వెలుతురు.
उदाहरणे : ఆమె ముఖం కాంతివంతముగానున్నది.
समानार्थी : తేజస్సు, ప్రకాశం, మెరవడం
एक तरह का प्रकाश।
Merriment expressed by a brightness or gleam or animation of countenance.
अर्थ : శోభాయమానముగా ఉన్న
उदाहरणे : సూర్యాస్తమయములోని సూర్యుడు చూడడానికి అందముగానున్నాడు.
समानार्थी : అందము, దీప్తి, రమణీయత, శోభ
शोभित होने की अवस्था या भाव।
A quality that outshines the usual.
स्थापित करा