सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : యుద్ద సమయంలో శరీర రక్షణ కోసం ధరించు ఇనుప వస్త్రం.
उदाहरणे : యుద్ధంలో సైనికులు అంగకవచమును ధరిస్తారు.
समानार्थी : అంగరక్ష, కంకటం, కవచం, జాలిక, తొడుగు, దశనం, వరూధం, వారణం, వారవాణం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
लोहे आदि का बना वह आवरण जो लड़ाई के समय हथियारों से योद्धा को सुरक्षा प्रदान करता है।
Protective covering made of metal and used in combat.
स्थापित करा