अर्थ : పరిచయాలు పెంచుకోవడం
उदाहरणे :
దేశ ఉన్నతి కోసం అందరితో కలవాలి
इतर भाषांमध्ये अनुवाद :
सार्वजनिक उद्देश्य या कार्य के लिए मिलना।
देश की उन्नति के लिए हम सभी मिलें।अर्थ : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
उदाहरणे :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఏదేని సమస్యలో మనతో పాటు నడవడం
उदाहरणे :
అతడు కూడా ఈ సమస్య నుండే కలిశాడు
इतर भाषांमध्ये अनुवाद :
कार्य में किसी व्यक्ति या कुछ व्यक्तियों का योग देने के लिए सम्मिलित होना।
वे भी इस संस्था से जुड़े हैं।अर्थ : ఏదేని ఒక వస్తువులో మరొకటి వచ్చుట.
उदाहरणे :
ఈ నది సముద్రములో వచ్చి కలుస్తుంది.
समानार्थी : విలీనం అగు, విలీనమగుట
इतर भाषांमध्ये अनुवाद :
किसी वस्तु आदि में दूसरी वस्तु आदि का समाना।
यह नदी समुद्र में समाविष्ट हो जाती है।अर्थ : ఏదేని ఒక చోట వచ్చి చేరుట.
उदाहरणे :
పిల్లలందరు మైదానములో కలుస్తున్నారు.
समानार्थी : గుంపుగాచేరు, చేరు, ప్రోగు, సమూహము
इतर भाषांमध्ये अनुवाद :
किसी एक जगह पर इकट्ठा होना।
सभी बच्चे मैदान में इकट्ठे हो रहे हैं।Collect or gather.
Journals are accumulating in my office.अर्थ : ఏదైనా ఒక ద్రవ పదార్థంలో మరొక పదార్థం మిశ్రమము అగుట.
उदाहरणे :
నూనె నీళ్ళలో ఎప్పటికీ కరగదు.
समानार्थी : ఒకటగు, ఒకటవు, కరుగు, కలియు, మిశ్రితమగు, సమ్మిలితమగు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.
उदाहरणे :
వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.
समानार्थी : అనుసంధానమవు, ఏకమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : రెండు లేక అనేక మంది వ్యక్తులతో పరిచయము ఏర్పాటు చేసుకొనుట.
उदाहरणे :
ఈ రోజు ఒక మంచి వ్యక్తిని కలిశాను.
समानार्थी : కలుసుకొను
इतर भाषांमध्ये अनुवाद :
दो या कई व्यक्तियों के आपस में मिलने की क्रिया।
आज एक अच्छे इन्सान से भेंट हुई है।A small informal social gathering.
There was an informal meeting in my living room.