अर्थ : ఒక దానిలో అనేక వాటిని మిళితంచేయు.
उदाहरणे :
దొంగతనాన్ని చూసేవాళ్ళని కూడా దొంగల కిందికి కలుపవచ్చు.
समानार्थी : కలగలుపు, గణించు, చేర్చుకొను, జతపరచు, పరిగణించు, లెక్కించు
इतर भाषांमध्ये अनुवाद :
किसी कार्य आदि को करने के लिए साथ करना या किसी काम, दल आदि में रखना।
इस कार्य में अच्छे लोगों को शामिल कीजिए।अर्थ : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
उदाहरणे :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
समानार्थी : కట్టు, కుట్టు, కూర్చు
इतर भाषांमध्ये अनुवाद :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeअर्थ : ప్రవహించే నీటిలో వదిలివేయడం
उदाहरणे :
హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు.
समानार्थी : ప్రవహింపచేయు
इतर भाषांमध्ये अनुवाद :
पानी की धारा में डाल या छोड़ देना।
हिन्दू मृतक की अस्थियों को नदी में बहाते हैं।अर्थ : పిండిలో నీళ్ళు వేసి చేతితో ముద్ద చేయడం
उदाहरणे :
వదిన గోధుమ పిండిని పిసుకు తోంది
समानार्थी : పిసుకు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : విడిగా వున్న దాన్ని జంట చేయడం
उदाहरणे :
పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది
इतर भाषांमध्ये अनुवाद :
Establish a rapport or relationship.
The President of this university really connects with the faculty.अर्थ : రెండింటిని ఒకటి చేయడం
उदाहरणे :
పాలవాడు పాలలో నీళ్ళు కలుపుతున్నాడు
समानार्थी : కల్తిచేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఖాతా, కాగితము మొదలైన వాటిలో వ్రాయుట.
उदाहरणे :
ఋణదాత అప్పును ఇచ్చినట్టుగా ఋణగ్రస్థుడిపేరును ఖాతాలో ఎక్కించుకున్నాడు.
समानार्थी : ఎక్కించు, కూడు, జతచేయు, జమచేయు, జోడించు
इतर भाषांमध्ये अनुवाद :
खाते, काग़ज़ आदि में लिखना।
महाजन ने आसामी को पैसे देकर उसे अपने बही-खाते में चढ़ाया।Record in writing. Enter into a book of names or events or transactions.
registerअर्थ : పంటను పెరగనీయకుండా పొలంమధ్యలో వచ్చేగడ్డి
उदाहरणे :
అత్యధికంగా కలుపు వుండేకారణంగా పంటసరిగా పండలేదు.
समानार्थी : కలుపుమొక్కలు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : పంలతో పాటు పెరిగే పనికిరాని మొక్కలు
उदाहरणे :
రైతు వరి పోలంలో కలుపు మొక్కలు తీస్తున్నాడు.
समानार्थी : కలుపుమొక్కలు, పిచ్చిమొక్కలు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ముళ్ళు కలిగిన వ్యర్థమైన చెట్లు _చేమల సమూహము
उदाहरणे :
కూలీలు మైదానంలో మొలిచిన ముళ్లపొదలను పీకేశారు.
समानार्थी : పిచ్చిమొక్కలు, పొదల సమూహము, ముళ్ళపొద
इतर भाषांमध्ये अनुवाद :
काँटेदार या व्यर्थ के पेड़-पौधों का समूह।
मजदूर मैदान में उगे झाड़-झंखाड़ को साफ कर रहा है।The brush (small trees and bushes and ferns etc.) growing beneath taller trees in a wood or forest.
underbrush, undergrowth, underwood