पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील కంగారు शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

కంగారు   నామవాచకం

अर्थ : కలత చేందుట.

उदाहरणे : వ్యాకులత వలన నేను ఈ పని పైన ద్యాస ఉంచలేక పోతున్నాను.

समानार्थी : అశాంతి, ఆతుర్ధా, ఉద్విగ్నత, కలత, చికాకు, దిగులు, వికలత, వ్యాకులత, సంబ్రమం, హైరానా


इतर भाषांमध्ये अनुवाद :

अर्थ : మనసు నిశ్చలంగా ఉండకపోవుట

उदाहरणे : కలవరపడటం వలన నేను సరైన నిర్ణయము తీసుకోలేకపోతున్నాను.

समानार्थी : ఆతురత, ఆత్రం, కలవరపడటం, తొందర, తొందరపాటు, త్వరితగతి, వేగిరపాటు, హుటాహుటి


इतर भाषांमध्ये अनुवाद :

चित्त के अस्थिर होने का भाव।

व्यग्रता के कारण मैं सही निर्णय नहीं ले पा रहा हूँ।
अभिनिविष्टता, अशांतता, अस्थिरचित्तता, उद्विग्नता, चलचित्ता, व्यग्रता

Feelings of anxiety that make you tense and irritable.

disquietude, edginess, inquietude, uneasiness

अर्थ : ఆస్ర్టేలియాలో ఉండు విశేషకరమైన జంతువు, ఇది తనపిల్లల్ని కడుపుకు ఉండు సంచిలాంటి భాగంలో దాచుకుంటుంది

उदाहरणे : కంగారు ఎక్కువ దూరం దూకగలదు.


इतर भाषांमध्ये अनुवाद :

एक प्रसिद्ध स्तनपायी जन्तु जो विशेषकर आस्ट्रेलिया में पाया जाता है।

कंगारू बहुत ऊँची छलाँग लगा सकता है।
कंगारू

Any of several herbivorous leaping marsupials of Australia and New Guinea having large powerful hind legs and a long thick tail.

kangaroo

కంగారు   విశేషణం

अर्थ : చాలా గాబరాగా మాట్లాడటం.

उदाहरणे : అతడు ఎల్లప్పుడు వ్యాకులమైన మాటలు మాట్లాడుతాడు

समानार्थी : అధ్యైర్యం, ఆతురత, ఆదుర్థా, కలవరపాటు, తొందరపాటు, వ్యాకులతమైన


इतर भाषांमध्ये अनुवाद :

Causing or fraught with or showing anxiety.

Spent an anxious night waiting for the test results.
Cast anxious glances behind her.
Those nervous moments before takeoff.
An unquiet mind.
anxious, nervous, queasy, uneasy, unquiet

चौपाल