अर्थ : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
उदाहरणे :
పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
समानार्थी : పగులగొట్టు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు, విరుచు
इतर भाषांमध्ये अनुवाद :