अर्थ : ఇతరులను ఏడిపించుట కోసం అపహాస్యంగా మాట్లాడు మాటలు.
उदाहरणे :
మోహన్ యొక్క పిసనారితనాన్ని చూసి శ్యామ్ ఎగతాళి చేశాడు.
समानार्थी : అపహాస్యం చేయు, అవహేళన చేయు, ఎగతాళిచేయు, ఎత్తిపొడుపు, గేలిచేయు, పరిహాసంచేయు, వేళాకోళంచేయు, వ్యంగముచేయు, హేళనచేయు
इतर भाषांमध्ये अनुवाद :
किसी को चिढ़ाने,दुखी करने,नीचा दिखाने आदि के लिए कोई बात कहना जो स्पष्ट शब्द में नहीं होने पर भी उक्त प्रकार का अभिप्राय प्रकट करती हो।
मोहन की कंजूसी पर श्याम ने व्यंग्य किया।