अर्थ : ఊగే పనిని ఇతరులచే చేయించడం
उदाहरणे :
భూతవైద్యుడు రోగిని మంత్రం ప్రభావం ద్వారా ఊగిస్తున్నాడు
समानार्थी : ఊగునట్లు చేయు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఊగడానికి ప్రేరేపించే క్రియ
उदाहरणे :
వాద్యయంత్రాలనుండి వచ్చే శబ్ధం సభికులందరినీ ఊగించింది.
समानार्थी : ఊపించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చలనం కలిగించడం
उदाहरणे :
వేడితో విసిగిపోయిన నీరజ్ పంఖాను ఊపడం మొదలెట్టాడు
समानार्थी : కదలించు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : చెట్టును అటు ఇటు కదులునట్లు చేయడం
उदाहरणे :
మామిడి కాయలు రాలడానికి యజమాని పని మనిషితో చెట్టును ఊపిస్తున్నాడు
समानार्थी : ఊపించు, కదిలించు, తూలించు
इतर भाषांमध्ये अनुवाद :
हिलाने का काम दूसरे से कराना।
आम तुड़वाने के लिए मालिक ने नौकर से पेड़ हिलवाया।