पृष्ठाचा पत्ता कॉपी करा ट्विटर वर सामायिक करा व्हाट्सएप वर सामायिक करा फेसबुक वर सामायिक करा
गूगल प्ले वर जा
తెలుగు शब्दकोषातील ఉరికించు शब्दाचा अर्थ आणि समानार्थी शब्द आणि प्रतिशब्दांसह उदाहरणे.

ఉరికించు   క్రియ

अर्थ : పరుగెత్తించే పనిని ఇతరులతో చేయించడం

उदाहरणे : శిక్షకుడు విద్యార్థులను మైదానంలో పరుగెత్తిస్తున్నాడు

समानार्थी : పరుగెత్తించు, లగెత్తించు


इतर भाषांमध्ये अनुवाद :

दौड़ाने का काम दूसरे से करवाना।

शिक्षक ने छात्रों को मैदान में दौड़वाया।
दौड़वाना, भगवाना

अर्थ : ఉన్న ప్రదేశము నుండి పరుగులు పెట్టించుట.

उदाहरणे : భారతీయ సైనికులు శత్రువులను తరిమికొట్టారు.

समानार्थी : తరుము, పరుగెత్తించు


इतर भाषांमध्ये अनुवाद :

ऐसा काम करना जिससे कोई कहीं से हट या भग जाए।

भारतीय वीरों ने शत्रुओं को भगा दिया।
भगाना

अर्थ : ఎవరినైనా ఏదైనా పనిచేయడం కొరకు త్వరగా పంపడం

उदाहरणे : పిన్ని రోహన్‍ను సామాన్లు తీసుకు రమ్మని బజారుకు పరుగెత్తించింది.

समानार्थी : దౌడుతీయించు, పరుగుపెట్టించు, పరుగెత్తించు, పరువెత్తించు, లగెత్తించు


इतर भाषांमध्ये अनुवाद :

किसी को किसी काम के लिए कहीं जल्दी भेजना।

चाची ने रोहन को सामान लाने के लिए कई बार बाज़ार दौड़ाया।
दौड़ाना

चौपाल