सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : తాడు సహాయంతో పెద్ద భవనాలను ఎక్కుట
उदाहरणे : దొంగలు ఉచ్చు సహాయంతో మూడవ అంతస్తుకు చేరుకున్నాడు.
समानार्थी : తాడు
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
वह फंदेदार रस्सी जिसके सहारे ऊँचे मकानों आदि पर चढ़ते हैं।
अर्थ : జలార్లు చేపలను పట్టుకొవడానికి ఉపయోగించేది
उदाहरणे : చిట్టచివరకు పావురం వేటగాడి వలలో చిక్కుకుంది.
समानार्थी : జాల, జాలం, జాలకం, తట్టి, పాతాళి, పాశం, పాశబంధం, మృగబంధిని, వగ్గెర, వల
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
तार या सूत आदि का वह पट जिसका व्यवहार मछलियों, चिड़ियों आदि को फँसाने के लिए होता है।
A trap made of netting to catch fish or birds or insects.
अर्थ : క్రూర జంతువులను బంధించి ఉంచే ఇనుప పంజరము
उदाहरणे : బోనులో బంధించబడినందు వలన సింహము గర్జిస్తున్నది.
समानार्थी : పంజరం, బోను
एक प्रकार का बड़ा पिंजरा जिसमें धातु की छड़ें लगी रहती हैं।
अर्थ : కుట్టు, అల్లిక మొదలైనవి వేసేటటువంటిది
उदाहरणे : అతను ఒక ఉచ్చు నేరుగా ఇంకొ ఉచ్చు రివర్స్‍లో నేతవాడు ఈ నమూనాను వేశాడు.
क्रोशिए, सलाई आदि की एक बार की बुनाई।
अर्थ : వేటగాడు పక్షులను , జంతువులను పట్టుకోవడానికి త్రాడు లేదా కంచెతో తయారుచేసినది
उदाहरणे : వేటగాడు కుందేలును ఉచ్చులో బంధించాడు.
समानार्थी : వల
रस्सी, तार आदि का घेरा जिसके बीच में पड़ने से जीव बंध जाता है, और बंधन कसने से प्रायः मर भी सकता है।
A trap for birds or small mammals. Often has a slip noose.
अर्थ : గొంతుకు తాడు గట్టిగా బిగించుకోవడం
उदाहरणे : అమ్మాయి ఉరి సమయంలో అతడి చేతిలో చెయ్యి పెట్టింది.
समानार्थी : ఉరి
काँटे के समान बाँस,लकड़ी आदि का टुकड़ा जो शरीर में चुभ जाता है।
A small thin sharp bit or wood or glass or metal.
स्थापित करा