अर्थ : ఏదేని ఒక బంధనములో ఇరుక్కొనుట
उदाहरणे :
కోతి తనంతట తాను తాడులో చిక్కుకొన్నది
समानार्थी : కట్టబడు, చిక్కుకొను, బంధీయగు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : ఎక్కువ దారాలు ఉండడంవలన ఒకదానిలో ఒకటి గజిబిజిగా కలిసిపోవడం
उदाहरणे :
దారం చిక్కుపట్టి పోయింది.
समानार्थी : చిక్కుపట్టు
इतर भाषांमध्ये अनुवाद :