अर्थ : అనారోగ్యమును దూరము చేయుటకు ద్రవ రూప ఔషధమును శరీరములోకి పంపుట.
उदाहरणे :
డాక్టర్ అతనికి సూదివేశాడు.
समानार्थी : సూదివేయు
इतर भाषांमध्ये अनुवाद :
इंजैकशन से शरीर की रगों या पट्टों में तरल औषध आदि पहुँचाना।
डाक्टर ने उसे सुई लगाई।