सदस्य बने
पृष्ठाचा पत्ता क्लिपबोर्डवर कॉपी केला आहे.
अर्थ : మంత్రం ద్వారా అగ్నిలో నెయ్యి వేసి చేసే పని
उदाहरणे : హోమం తరువాత పూజారి యజమానికి రక్షసూత్రాన్ని అండగా కడతాడు.
समानार्थी : యజము, యజ్ఞం, యాగము, యాజన్యము, హోత్ర, హోమం
अर्थ : దేవుళ్లకు ఇచ్చే సమర్పణ
उदाहरणे : దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆహుతి ఇస్తారు.
समानार्थी : అర్పణ, త్యాగం, బలి
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी
आहुति देने की वस्तु।
अर्थ : లోక కళ్యాణం కొరకు పండితులు చేసె యాగం
उदाहरणे : హోమం యొక్క సమయం అయిపోతుందని పండితుడు చెప్పాడు.
समानार्थी : అగ్నిహోత్రం, అగ్నిహోత్రయజ్ఞం, యజ్ఞం, హోమం
इतर भाषांमध्ये अनुवाद :हिन्दी English
मंत्र पढ़कर कुछ निश्चित पदार्थ अग्नि में डालने की क्रिया।
The activity of worshipping.
स्थापित करा