अर्थ : ఆసక్తి కలిగి ఉండటం.
उदाहरणे :
నాకు చిన్నప్పటి నుండి తాజ్మహల్ చూడాలని ఆశ ఉంది.
समानार्थी : కోరిక
इतर भाषांमध्ये अनुवाद :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.अर्थ : దేనినైనా కోరుకోవడం
उदाहरणे :
మాకు అతని నుంచి ఏటువంటి వ్యవహారం మీద ఆశ లేదు.
इतर भाषांमध्ये अनुवाद :
The general feeling that some desire will be fulfilled.
In spite of his troubles he never gave up hope.अर्थ : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
उदाहरणे :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
समानार्थी : అభిలాష, ఆకాంక్ష, ఆశయం, కల, కోరిక, లాలస
इतर भाषांमध्ये अनुवाद :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।