अर्थ : వేడిగా లేకపోవడం
उदाहरणे :
నీళ్ళు పడటంతో బొగ్గు ఆరిపోయింది.
समानार्थी : చల్లగాఅవు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మండుచున్న అగ్ని తనంతకు తానే లేదా నీరుపడిన కారణంగా సమాప్తమవడం
उदाहरणे :
పొయ్యిలోని అగ్ని ఆరిపోయింది
समानार्थी : చల్లారిపోవు, చల్లారు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : నీరు, చెమ్మ మొదలైనవి వట్టి పోవడం.
उदाहरणे :
అత్యధిక ఎండ కారణంగా చిన్న చిన్న చెరువులు ఎండిపోయాయి
समानार्थी : ఇంకిపోవు, ఎండిపోవు
इतर भाषांमध्ये अनुवाद :
जल, नमी आदि का न रहना या कम हो जाना।
अत्यधिक गर्मी के कारण छोटे-छोटे तालाब सूख रहे हैं।