अर्थ : మొదలుపెట్టడానికి మరోమాట
उदाहरणे :
సినిమా హాల్లో విద్యుత్ పోతే పెద్దపెద్ద శబ్దాలు రావడం ప్రారంభమవుతుంది
समानार्थी : ప్రారంభమగు, మొదలవు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : మొదలుపెట్టడం
उदाहरणे :
ఇప్పుడు కృష్ణపక్షం ప్రారంభమైంది.
समानार्थी : ప్రారంభమగు
इतर भाषांमध्ये अनुवाद :
अर्थ : సంవత్సరం, నెల మొదలైనవి మొదలవ్వడం
उदाहरणे :
మహారాష్ట్రాలో గుడి పాడ్వా రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమౌతుంది
समानार्थी : ప్రారంభమగు, మొదలగు
इतर भाषांमध्ये अनुवाद :